Pages

Sunday, January 6, 2013

GUNTUR POSTAL MAHILA COMMITTE RALLY




మహిళలపై  జరుగుతున్నా అత్యాచారాలకు నిరసనగా  గుంటూరు పోస్టల్ 

మహిళా కమిటీ ఆధ్వర్యంలో రాలి ది 04-01-2013 న గుంటూరు HPO 

నుంచి కలెక్టర్ ఆఫీసు వరకు ప్రదర్సన జరిగింది అనంతరం కలెక్టర్ గారికి 

మెమొరాండం సమర్పించటం జరిగింది . ఈ రాలి లో పెద్ద సంఖ్యలో మహిళా

 ఉద్యోగులు పాల్గొని తమ నిరసన తెలియచేసారు 
























No comments:

Post a Comment