Welcome to AIPEU, Group-C,AP Circle,Ongole

Tuesday, April 25, 2017

Implementation of cadre restructuring has been differed.

A message from Chq...

Further details may please be awaited.

Saturday, April 22, 2017

Thursday, April 13, 2017

Monday, April 3, 2017

AP CWC meeting 23rd & 24th of Mar-2017 at Tirupathi



అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘము : గ్రూప్ సి
ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ : ఒంగోలు – 523001

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రూప్ సి కార్య వర్గ సమావేశములు
 మార్చ్ -2017 . 23 మరియు  24 తేదీలు : తిరుపతి
డియర్ కామ్రేడ్స్ ,                                                                        తేదీ :01-04-2017
                   తేదీ 30-09-2016 న ఒంగోలు లో జరిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రముల ఉమ్మడి కాన్ఫరెన్సు తదుపరి మొదటి సరిగా జరిగిన ఆంధ్రప్రదేశ్ సర్కిల్ కార్య వర్గ సమావేశము లకు ఆతిధ్యము ఇచ్చిన తిరుపతి NFPE సంఘము లకు ముందుగా ధన్యవాదములు తెలియ చేయుట సముచితము.
                   తేదీ 23-03-17 మరియు 24-03-2017 లలో తిరుపతి నగరము లోని శ్రీ పద్మసాలి భవన్ లో కామ్రేడ్ యం.నాగేశ్వర రావు గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశము లకు 13 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రూప్ సి కార్యవర్గ సభ్యులు, కామ్రేడ్ టి.వరలక్ష్మి , గ్రూప్ సి రాష్ట్ర మహిళా కమిటీ అధ్యక్షురాలు హాజరు అయినారు. ఇద్దరు సభ్యులు వ్యక్తిగత కారణముల వలన హాజరు కాలేక పోయినారు.   

ప్రత్యెక ఆహ్వానితులు గా;
కామ్రేడ్ డి ఎ యస్ వి ప్రసాద్ , ఉమ్మడి రాష్ట్రాల గ్రూప్ సి రాష్ట్ర సంఘ పూర్వ కార్యదర్శి ,
కామ్రేడ్ కె నారాయణ రావు , గ్రూప్ సి రాష్ట్ర సంఘ పూర్వ అధ్యక్షులు ,
కామ్రేడ్ యన్.నాగేశ్వరరావు , గ్రూప్ సి పూర్వ రిజినల్ ప్రతినిధి,
కామ్రేడ్ కె మురళి , CITU చిత్తూరు జిల్లా అధ్యక్షులు ,
కామ్రేడ్ జి బాలసుబ్రహ్మణ్యం , CITU తిరుపతి టవున్ అధ్యక్షులు
హాజరు అయి తమ సందేశములు ఇచ్చినారు.

                  



అజెండా ప్రకారము, ఈ సమావేశముల కాలము వరకు జరిగిన యూనియన్ కార్య కలాపముల పై కార్య దర్శి నివేదిక , ఆర్ధిక నివేదికలు ఆమోదించ బడినవి. తేదీ 16-03-2017 సమ్మె తీరు పై చర్చ జరిగినది. ఈ సమ్మెను విజయ వంతము చేసిన ప్రతి సభ్యునికి ఈ సమావేశము లో ధన్యవాదము తెలియ చేయబడినది.           తేదీ 30-09-2016 న ఒంగోలు లో జరిగిన ఉమ్మడి రాష్ట్ర మహా సభలలో గత కార్య వర్గ సభ్యలకు  ఓటు హక్కు లేకుండా నిర్ణయించిన కేంద్ర సంఘముల తీరు పై అసంతృప్తి నమోదు చేయ బడినది.  


కార్య వర్గ సమావేశము లలో నిర్ణయించ బడిన ముఖ్య విషయముల వివరములు

1.     “పోస్టల్ యూనిటీ” మాస పత్రిక కు నూతన ఎడిటోరియల్ బోర్డు నియామకము.
ఎడిటర్         : కా/ కె వెంకటేశ్వర్లు.
మేనేజర్        : కా / యన్ నాగేశ్వరరావు
సభ్యలు         : కా/ యం. నాగేశ్వరరావు
                    : కా / పి భాస్కర రావు
                   : కా/ డి ఎ యస్ వి ప్రసాద్
                   : కా / కె యస్ యన్ మూర్తి నాయుడు
                  
    కా /  యన్ నాగేశ్వరరావు మరియు కా / కె యస్ యన్ మూర్తి నాయుడు ఖర్చుల కొరకు నెలకు చెరి రు. 1000- చెల్లించుటకు  నిర్ణయించ బడినది.








2.     సంస్థాగత కార్యక్రమము లు సరిగా నిర్వహించుటకు, క్రింది స్థాయి సమస్యలు గుర్తించి సాధించు మార్గముల అన్వేషణ కొరకు, చేపట్టిన కార్యక్రమములు  విజయవంతము చేయుటకు రాష్ట్ర కార్యవర్గ సభ్యలకు డివిజనుల  బాధ్యతలు ఇవ్వబడినవి.              
వివరములు;
·        కా / వీరభద్ర రావు : Ph.9441072655    : శ్రీకాకుళం
·        కా / శంకర నాయుడు : Ph.9440337614         : విజయ నగరం , పార్వతీ పురం
·        కా / యం ఆర్ డి రాజు : Ph. 9441479987 : విశాఖపట్నం
·        కా / యం నాగేశ్వర రావు : Ph.9441209484 : అనకాపల్లి
·         కా / యస్ ఇ వి సత్యనారాయణ : Ph. 9440889300 : రాజహ్మండ్రి ,  అమలాపురం
·        కా/ అఫ్తాబ్ హుస్సేన్ : Ph.9849671412           : కాకినాడ
·         కా / టి రామమోహన రావు :Ph : 9494567299  : భీమవరం , తాడేపల్లి , ఏలూరు
·         కా / పి భాస్కర రావు : Ph.9966466060     : విజయవాడ , మచిలీపట్టణం , గుడివాడ
·        కా / ఎ వెంకటప్పయ్య :Ph. 9948053586   : మంగళగిరి , తెనాలి
·      కా / డి మోహనరావు :Ph.9440744328      : గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు ,
·                                                          నంద్యాల , మర్కాపూర్                         
·         కా / కె వెంకటేశ్వర్లు (సి యస్ ):Ph.9441067065     : కావలి , నెల్లూరు , గూడూరు
·         కా / కె వెంకటేశ్వర్లు : Ph.8985589432               : అనంతపూర్ , హిందూపూర్ , కర్నూల్
·        కా / సుధాకర్ నాయుడు : Ph.9885194020      : చిత్తూర్
·        కా / బి శ్రీధర్ బాబు:Ph.9493571131              : తిరుపతి , కడప
ఆయా డివిజను కార్యదర్శులు, ఈ బాధ్యుల ద్వార రిజినల్ ప్రతినిధులను  సంప్రదించ వలసినది గా వలసినది గా కోరుచున్నాము.

అంగీకరించ బడిన తీర్మానములు
Ø ఉభయ రాష్ట్రముల డివిజనల్ క్యాడర్ ఉద్యోగులకు ఒక సారి ఆప్షన్ క్రింద రాష్త్రముల మధ్య బదిలీ సదుపాయము కల్పించిన విషయం లోను , అర్హత కాలపరిమితి 5 సంవత్సరముల నుండి 2 సంవత్సరము లకు మార్చుట పై గౌరవనీయులు తపాలా శాఖ కార్యదర్శి గారికి ధన్యవాదములు తెలియ చేసినారు.

Ø చాలావరకు తపాలా కార్యాలయముల లో అర్హతకు సరిపడి నట్లు క్వార్టరు వసతి లేని విషయము లో ఆందోళన వ్యక్తపరచబడినది. అందరికి అర్హతకు సరిపడు క్వార్టరుల కొరకు డిమాండు చేయబడినది. వీలుకానీ పరిస్థితులలో అటువంటి ఆఫీసులలో డీక్వార్టరైజేషన్ కు అనుమతి మంజూరు డిమాండు చేయుచున్నాము.
Ø నూతన రాష్ట్రములో సర్కిల్ కార్యాలయం తరలింపులో జాప్యము, కార్యాలయములో తగిన సిబ్బంది లేకుండుట , డివిజను క్యాడరు నుండి తాత్కాలిక డెప్యుటేషన్ కొరకు పిలుపు, డివిజను స్తాయిలో సిబ్బంది కొరత మొదలగు విషయముల పై ఆందోళన నమోదు చేయబడినది. సర్కిల్ ఆఫీసులో తక్షణ సిబ్బంది సమకూర్చుటకు డిమాండు చేయబడి నది. NFPE లోని ఇతర సంఘములతో చర్చించి పోరాట కార్యాచరణ రూపొందిచుటకు రాష్ట్ర కార్యదర్శికి బాధ్యతలు అప్పగించ బడినవి.
Ø ఆంధ్రప్రదేశ్ రాజధాని, సర్కిల్ ఆఫీసు కేంద్ర స్థానములో సర్కిల్ యూనియన్ కార్యకలాపములకు వసతి కొరకు అమరావతి, విజయవాడ, గుంటూరు మరియు మంగళగిరి ప్రాంతములో యూనియన్ ఆఫీసు కట్టుకొనుటకు స్థలము  కొనుగోలు చేపట్టుటకు ఒక కమిటీ ఏర్పాటు చేయబడినది.
కమిటీ సభ్యులు ;
v కా/ యం నాగేశ్వర రావు, సర్కిల్ అధ్యక్షులు  , కా / కె వెంకటేశ్వర్లు , సర్కిల్ కార్యదర్శి  , కా / పి భాస్కర రావు, విజయవాడ  , కా / ఎ వెంకటప్పయ్య , మంగళగిరి (మేనేజర్ ) ,కా / యన్ నాగేశ్వరరావు- గుంటూరు   , (సలహాదారు)

                   కేంద్ర సంఘముల పిలుపు మేరకు తేదీ 16-03-2017 ఒక రోజు సమ్మె ను విజయ వంతము చేసిన ప్రతి ఒక్క నాయకునికి , సభ్యునికి , కార్యకర్తకు సమావేశములు ధన్యవాదములు తెలిపినవి. ఈ  స్పూర్తిని రాబోవు పోరాటములలో కొనసాగించ వలసినది గా  కోరడమైనది. సర్కిల్ లో సమ్మె జరిగిన వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి.
Kurnool  region
Category of Staff
Total No. of Staff
Total No. of staff on duty
Percentage of staff on duty
Total No. of staff on strike
Percentage of staff on strike
Group ‘C’(PA/SA)
1417
827
58.36
590
41.64
Postman
407
220
54.05
187
45.95
Mail guard
38
24
63.16
14
36.84
Group ‘D’/MTS
265
195
73.58
70
26.42
GDS(all categories)
5804
5146
88.66
658
11.34
Visakhapatnam region
        Category of staff
Total No. of Staff
Total No. of staff on duty
Percentage of staff on duty
Total No. of staff on strike
Percentage of staff on strike
Group ‘C’
1452
394
27.1
1066
73.4
Postman
448
163
36.38
285
63.6
Mail guard
21
5
23.81
16
76.2
Group ‘D/MTS
291
97
33.33
194
66. 7
GDS
4419
2485
56.2
1953
44.2
Vijayawada Region
Category of staff
Total Staff
staff on duty
staff on duty
staff on strike
Percentage of staff on strike
Group ‘C’
1922
796
41.41%
1126
58.58%
Postman
789
315
39.92%
474
60.07%
Mail guard
14
10
71.42%
4
28.57%
Group ‘D/MTS
320
185
57.81%
135
42.18%
GDS
6348
3503
55.18%
2845
44.81%


                   రాష్ట్ర సంఘ పిలుపుపై సానుకులముగా స్పందించి ప్రధమ రాష్ట్ర కార్యవర్గ సమావేశములు దిగ్విజయము గా నిర్వహించిన తిరుపతి NFPE సంఘములకు, వసతులు సమకూర్చుట కొరకు శ్రమించిన ప్రతి ఒక్క కార్య కర్తకు మరి ఒక సారి  ప్రత్యెక ధన్యవాదములు తెలియచేయుచున్నాము.

                                                                                       కె వెంకటేశ్వర్లు
                                                                                      సర్కిల్ కార్యదర్శి

                  

To Download Adobe Reader Please click the below link

All the PDF documents require adobe reader to open the documents.Please download and install adobe reader(Acrobat Reader) by clicking the link.Please read instructions care fully before downloading the adobe reader.All the orders are in pdf format.
If you download and install adobe reader then only you can able to view/print all these orders placed in our site.Thank you comrades.
http://get.adobe.com/reader/

DOPT issued a wonderfull order regarding Govt. servants covered by New Pension Scheme

According to this order Govt. Servants who appointed on or after 01/01/2004 will cover New Pension Scheme can get Provisional Pension according to Old Pension Scheme where Govt.Servant Died/Retired on medical invalidation.For details Please click this link to down load the order

http://persmin.gov.in/WriteData/CircularNotification/ScanDocument/Pension/NPS_05052009.pdf

Disclaimer

All efforts have been made to ensure accuracy of the content on this blog, the same should not be construed as a statement of law or used for any legal purposes.AIPEU Group-C, AP Circle accepts no responsibility in relation to the accuracy, completeness, usefulness or otherwise, of the contents.Users are advised to verify/check any information with the relevant departments/or other source(S), and to obtain any appropriate professional advice before acting on the information provided in the blog.