ప్రకాశం డివిజను NFPE యూనియనుల సంయుక్త కార్య నిర్వాహక సభ్య సమావేసము కా. ఎ. ప్రకాశరావు (పి3) గారి అధ్యక్షతన తేది 26-01-2014 న ఒంగోలు హెడ్ పోస్టాఫీసు నందు జరిగినది. అధ్యక్షవర్గములొ కా. పి .రణధీర్ (పి4) మరియు కా. ఎ.వెంకటేశ్వర్లు (జి.డి.యస్. ) గార్లు ఆసీనులైనారు.
కా. ఆర్.మధుసూదనరావు, RMS R3 రాష్ట్ర కార్యదర్శి,
కా. యన్.నాగేస్వరరావు , P3 రాష్ట్ర సహాయ కార్యదర్శి ,
కా. డి మోహనరావు , P3, రాష్ట్ర ఉపాధ్యక్షులు ,
కా. పి. వెంకటేశ్వర్లు, GDS రాష్ట్ర సహాయ కార్యదర్శి హాజరు అయి ప్రసంగించినారు.
ఫిబ్రవరి 12 , 13 తెదీ లలో జరుగబోవు సమ్మె, 2014 లో జరుగ బోవు డివిజనల్ కాన్ఫరెన్సు , అఖిల భారత P3 CWC సమావేశములు, ఇతర స్తానిక సమస్యలు చర్చకు వచ్చినవి.
ముఖ్యముగా రాష్ట్ర నాయకులు సమ్మె ఆవశ్యకతను వివరించినారు.
డివిజను నలుమూలల నుండి 100 మంది వరకు సభ్యలు హాజరు అయి సమస్యల ఫై ప్రసంగించినారు.
సమావేశ ఫోటోలు క్రింద ఇవ్వబడినవి;
Com.A.Prakasarao in the chair |
Gathering |
Com.R.Madhusudhanarao CS R3 addressing |
Com.N.Nageswararao , ACS P3 with Com.D.Mohanarao Vice president P3 |
Com. Rambabu Br.Sec. Ongole R3 |
Com.K.Venkateswarlu DS P3 |
Com. Srinivasarao , BPM, Marripudi / Podili |
Com. M.Ramesh , SPM, Karavadi |
Com.S.Venkareddy SPM, Martur |
Gathering |
No comments:
Post a Comment