అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘము : గ్రూప్ సి
ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ : ఒంగోలు – 523001
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రూప్ సి కార్య వర్గ
సమావేశములు
మార్చ్
-2017
. 23 మరియు 24 తేదీలు : తిరుపతి
డియర్ కామ్రేడ్స్ , తేదీ
:01-04-2017
తేదీ
30-09-2016 న ఒంగోలు లో జరిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా
రాష్ట్రముల ఉమ్మడి కాన్ఫరెన్సు తదుపరి మొదటి సరిగా జరిగిన ఆంధ్రప్రదేశ్ సర్కిల్
కార్య వర్గ సమావేశము లకు ఆతిధ్యము ఇచ్చిన తిరుపతి NFPE సంఘము లకు ముందుగా ధన్యవాదములు తెలియ చేయుట
సముచితము.
తేదీ
23-03-17 మరియు 24-03-2017 లలో తిరుపతి నగరము లోని శ్రీ పద్మసాలి భవన్ లో
కామ్రేడ్ యం.నాగేశ్వర రావు గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశము లకు 13 మంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రూప్ సి కార్యవర్గ సభ్యులు, కామ్రేడ్ టి.వరలక్ష్మి , గ్రూప్ సి రాష్ట్ర
మహిళా కమిటీ అధ్యక్షురాలు హాజరు అయినారు. ఇద్దరు సభ్యులు వ్యక్తిగత కారణముల వలన
హాజరు కాలేక పోయినారు.
ప్రత్యెక ఆహ్వానితులు గా;
కామ్రేడ్ డి ఎ యస్ వి ప్రసాద్ , ఉమ్మడి
రాష్ట్రాల గ్రూప్ సి రాష్ట్ర సంఘ పూర్వ కార్యదర్శి ,
కామ్రేడ్ కె నారాయణ రావు , గ్రూప్ సి రాష్ట్ర
సంఘ పూర్వ అధ్యక్షులు ,
కామ్రేడ్ యన్.నాగేశ్వరరావు , గ్రూప్ సి పూర్వ
రిజినల్ ప్రతినిధి,
కామ్రేడ్ కె మురళి , CITU చిత్తూరు జిల్లా అధ్యక్షులు ,
కామ్రేడ్ జి బాలసుబ్రహ్మణ్యం , CITU తిరుపతి టవున్ అధ్యక్షులు
హాజరు అయి తమ సందేశములు ఇచ్చినారు.
అజెండా ప్రకారము, ఈ సమావేశముల కాలము వరకు జరిగిన
యూనియన్ కార్య కలాపముల పై కార్య దర్శి నివేదిక , ఆర్ధిక నివేదికలు ఆమోదించ బడినవి.
తేదీ 16-03-2017 సమ్మె తీరు పై చర్చ జరిగినది. ఈ సమ్మెను విజయ వంతము చేసిన ప్రతి
సభ్యునికి ఈ సమావేశము లో ధన్యవాదము తెలియ చేయబడినది. తేదీ 30-09-2016 న ఒంగోలు లో జరిగిన ఉమ్మడి రాష్ట్ర మహా సభలలో గత
కార్య వర్గ సభ్యలకు ఓటు హక్కు లేకుండా నిర్ణయించిన కేంద్ర సంఘముల
తీరు పై అసంతృప్తి నమోదు చేయ బడినది.
కార్య వర్గ సమావేశము లలో నిర్ణయించ బడిన ముఖ్య
విషయముల వివరములు
1.
“పోస్టల్ యూనిటీ” మాస పత్రిక కు నూతన ఎడిటోరియల్ బోర్డు నియామకము.
ఎడిటర్ :
కా/ కె వెంకటేశ్వర్లు.
మేనేజర్ :
కా / యన్ నాగేశ్వరరావు
సభ్యలు :
కా/ యం. నాగేశ్వరరావు
: కా / పి భాస్కర రావు
:
కా/ డి ఎ యస్ వి ప్రసాద్
:
కా / కె యస్ యన్ మూర్తి నాయుడు
కా / యన్
నాగేశ్వరరావు మరియు కా / కె యస్ యన్ మూర్తి నాయుడు ఖర్చుల కొరకు నెలకు చెరి రు. 1000- చెల్లించుటకు
నిర్ణయించ బడినది.
2.
సంస్థాగత కార్యక్రమము లు సరిగా నిర్వహించుటకు, క్రింది స్థాయి సమస్యలు
గుర్తించి సాధించు మార్గముల అన్వేషణ కొరకు, చేపట్టిన కార్యక్రమములు విజయవంతము చేయుటకు రాష్ట్ర కార్యవర్గ సభ్యలకు డివిజనుల
బాధ్యతలు ఇవ్వబడినవి.
వివరములు;
·
కా / వీరభద్ర రావు : Ph.9441072655 : శ్రీకాకుళం
·
కా / శంకర నాయుడు : Ph.9440337614 : విజయ నగరం , పార్వతీ పురం
·
కా / యం ఆర్ డి రాజు : Ph. 9441479987 : విశాఖపట్నం
·
కా / యం నాగేశ్వర రావు : Ph.9441209484 : అనకాపల్లి
·
కా / యస్ ఇ వి సత్యనారాయణ : Ph. 9440889300 : రాజహ్మండ్రి , అమలాపురం
·
కా/ అఫ్తాబ్ హుస్సేన్ : Ph.9849671412 :
కాకినాడ
·
కా / టి రామమోహన రావు :Ph : 9494567299 :
భీమవరం , తాడేపల్లి , ఏలూరు
·
కా / పి భాస్కర రావు : Ph.9966466060 : విజయవాడ ,
మచిలీపట్టణం , గుడివాడ
·
కా / ఎ వెంకటప్పయ్య :Ph. 9948053586 : మంగళగిరి , తెనాలి
·
కా / డి మోహనరావు :Ph.9440744328 : గుంటూరు, నరసరావుపేట,
ఒంగోలు ,
·
నంద్యాల , మర్కాపూర్
·
కా / కె వెంకటేశ్వర్లు (సి యస్ ):Ph.9441067065 :
కావలి , నెల్లూరు , గూడూరు
·
కా / కె వెంకటేశ్వర్లు : Ph.8985589432 :
అనంతపూర్ , హిందూపూర్ , కర్నూల్
·
కా / సుధాకర్ నాయుడు : Ph.9885194020 : చిత్తూర్
·
కా / బి శ్రీధర్ బాబు:Ph.9493571131 : తిరుపతి , కడప
ఆయా డివిజను కార్యదర్శులు, ఈ బాధ్యుల ద్వార
రిజినల్ ప్రతినిధులను సంప్రదించ వలసినది
గా వలసినది గా కోరుచున్నాము.
అంగీకరించ బడిన తీర్మానములు
Ø ఉభయ రాష్ట్రముల డివిజనల్ క్యాడర్ ఉద్యోగులకు ఒక
సారి ఆప్షన్ క్రింద రాష్త్రముల మధ్య బదిలీ సదుపాయము కల్పించిన విషయం లోను , అర్హత
కాలపరిమితి 5 సంవత్సరముల నుండి 2 సంవత్సరము లకు మార్చుట పై గౌరవనీయులు తపాలా శాఖ
కార్యదర్శి గారికి ధన్యవాదములు తెలియ చేసినారు.
Ø చాలావరకు తపాలా కార్యాలయముల లో అర్హతకు సరిపడి
నట్లు క్వార్టరు వసతి లేని విషయము లో ఆందోళన వ్యక్తపరచబడినది. అందరికి అర్హతకు
సరిపడు క్వార్టరుల కొరకు డిమాండు చేయబడినది. వీలుకానీ పరిస్థితులలో అటువంటి
ఆఫీసులలో డీక్వార్టరైజేషన్ కు అనుమతి మంజూరు డిమాండు చేయుచున్నాము.
Ø నూతన రాష్ట్రములో సర్కిల్ కార్యాలయం తరలింపులో
జాప్యము, కార్యాలయములో తగిన సిబ్బంది లేకుండుట , డివిజను క్యాడరు నుండి తాత్కాలిక
డెప్యుటేషన్ కొరకు పిలుపు, డివిజను స్తాయిలో సిబ్బంది కొరత మొదలగు విషయముల పై
ఆందోళన నమోదు చేయబడినది. సర్కిల్ ఆఫీసులో తక్షణ సిబ్బంది సమకూర్చుటకు డిమాండు చేయబడి
నది. NFPE లోని ఇతర సంఘములతో చర్చించి పోరాట కార్యాచరణ రూపొందిచుటకు
రాష్ట్ర కార్యదర్శికి బాధ్యతలు అప్పగించ బడినవి.
Ø ఆంధ్రప్రదేశ్ రాజధాని, సర్కిల్ ఆఫీసు కేంద్ర
స్థానములో సర్కిల్ యూనియన్ కార్యకలాపములకు వసతి కొరకు అమరావతి, విజయవాడ, గుంటూరు
మరియు మంగళగిరి ప్రాంతములో యూనియన్ ఆఫీసు కట్టుకొనుటకు స్థలము కొనుగోలు చేపట్టుటకు ఒక కమిటీ ఏర్పాటు
చేయబడినది.
కమిటీ సభ్యులు ;
v కా/ యం నాగేశ్వర రావు, సర్కిల్ అధ్యక్షులు , కా / కె వెంకటేశ్వర్లు , సర్కిల్ కార్యదర్శి , కా / పి భాస్కర రావు, విజయవాడ , కా / ఎ వెంకటప్పయ్య , మంగళగిరి (మేనేజర్ ) ,కా
/ యన్ నాగేశ్వరరావు- గుంటూరు ,
(సలహాదారు)
కేంద్ర
సంఘముల పిలుపు మేరకు తేదీ 16-03-2017 ఒక రోజు సమ్మె ను విజయ వంతము చేసిన ప్రతి ఒక్క నాయకునికి ,
సభ్యునికి , కార్యకర్తకు సమావేశములు ధన్యవాదములు తెలిపినవి. ఈ స్పూర్తిని రాబోవు పోరాటములలో కొనసాగించ
వలసినది గా కోరడమైనది. సర్కిల్ లో సమ్మె
జరిగిన వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి.
Kurnool region
Category of Staff
|
Total No. of Staff
|
Total No. of staff on duty
|
Percentage of staff on
duty
|
Total No. of staff on
strike
|
Percentage of staff on
strike
|
Group ‘C’(PA/SA)
|
1417
|
827
|
58.36
|
590
|
41.64
|
Postman
|
407
|
220
|
54.05
|
187
|
45.95
|
Mail guard
|
38
|
24
|
63.16
|
14
|
36.84
|
Group ‘D’/MTS
|
265
|
195
|
73.58
|
70
|
26.42
|
GDS(all categories)
|
5804
|
5146
|
88.66
|
658
|
11.34
|
Visakhapatnam region
Category of staff
|
Total No. of Staff
|
Total No. of staff on duty
|
Percentage of staff on duty
|
Total No. of staff on strike
|
Percentage of staff on strike
|
Group ‘C’
|
1452
|
394
|
27.1
|
1066
|
73.4
|
Postman
|
448
|
163
|
36.38
|
285
|
63.6
|
Mail guard
|
21
|
5
|
23.81
|
16
|
76.2
|
Group ‘D/MTS
|
291
|
97
|
33.33
|
194
|
66. 7
|
GDS
|
4419
|
2485
|
56.2
|
1953
|
44.2
|
Vijayawada Region
Category of staff
|
Total Staff
|
staff on duty
|
staff on duty
|
staff on strike
|
Percentage of staff on strike
|
Group ‘C’
|
1922
|
796
|
41.41%
|
1126
|
58.58%
|
Postman
|
789
|
315
|
39.92%
|
474
|
60.07%
|
Mail guard
|
14
|
10
|
71.42%
|
4
|
28.57%
|
Group ‘D/MTS
|
320
|
185
|
57.81%
|
135
|
42.18%
|
GDS
|
6348
|
3503
|
55.18%
|
2845
|
44.81%
|
రాష్ట్ర
సంఘ పిలుపుపై సానుకులముగా స్పందించి ప్రధమ రాష్ట్ర కార్యవర్గ సమావేశములు
దిగ్విజయము గా నిర్వహించిన తిరుపతి NFPE సంఘములకు, వసతులు సమకూర్చుట కొరకు శ్రమించిన ప్రతి ఒక్క కార్య కర్తకు మరి ఒక
సారి ప్రత్యెక ధన్యవాదములు
తెలియచేయుచున్నాము.
కె వెంకటేశ్వర్లు
సర్కిల్
కార్యదర్శి
No comments:
Post a Comment